లైసెన్సు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Praveen Illa (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
'''లైసెన్స్''' లేదా లైసెన్సు అనేది [[ఆంగ్ల]] పదం. ఏదయినా వస్తువు/పనితీరు కు |
'''లైసెన్స్''' లేదా లైసెన్సు అనేది [[ఆంగ్ల]] పదం. ఏదయినా వస్తువు/పనితీరు కు తగు [[హక్కు]]ల [[అనుమతి]] లేదా [[ఉత్తరువు]] ఇవ్వడమే ఈ లైసెన్స్ అంటే. ఆంగ్లంలో క్రియా రూపంలో [[అధికారం|అధికారాల్ని]] అప్పచెప్పటాన్ని లైసెన్స్ అంటారు. నామవాచక రూపంలో లైసెన్స్ ను వాడినప్పుడు అది ఆ హక్కు పొందటం మరియు ఆ హక్కును ఆపాదించిన [[ప్రమాణపత్రం]] అనే అర్ధాలు వస్తాయి. |
||
సూటిగా చెప్పాలంటే - "(లైసెన్స్ ఇచ్చిన అధికారి/సంస్థ ద్వారా) లైసెన్స్ పొందిన వస్తువు పై(లైసెన్స్ ఉన్న వ్యక్తికి) పూర్తి హక్కులు (లైసెన్స్)అందజేస్తుంది." |
సూటిగా చెప్పాలంటే - "(లైసెన్స్ ఇచ్చిన అధికారి/సంస్థ ద్వారా) లైసెన్స్ పొందిన వస్తువు పై(లైసెన్స్ ఉన్న వ్యక్తికి) పూర్తి హక్కులు (లైసెన్స్)అందజేస్తుంది." |
||
లైసెన్స్ తీసుకోగోరిన వ్యక్తి ఆ లైసెన్స్ కు తగిన మొత్తాన్ని లైసెన్స్ ను అందజేసే అధికారికి గానీ సంస్థకు గానీ కట్టవలసి ఉంటుంది. |
లైసెన్స్ తీసుకోగోరిన వ్యక్తి ఆ లైసెన్స్ కు తగిన మొత్తాన్ని లైసెన్స్ ను అందజేసే అధికారికి గానీ సంస్థకు గానీ కట్టవలసి ఉంటుంది. |
17:59, 13 మార్చి 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
లైసెన్స్ లేదా లైసెన్సు అనేది ఆంగ్ల పదం. ఏదయినా వస్తువు/పనితీరు కు తగు హక్కుల అనుమతి లేదా ఉత్తరువు ఇవ్వడమే ఈ లైసెన్స్ అంటే. ఆంగ్లంలో క్రియా రూపంలో అధికారాల్ని అప్పచెప్పటాన్ని లైసెన్స్ అంటారు. నామవాచక రూపంలో లైసెన్స్ ను వాడినప్పుడు అది ఆ హక్కు పొందటం మరియు ఆ హక్కును ఆపాదించిన ప్రమాణపత్రం అనే అర్ధాలు వస్తాయి. సూటిగా చెప్పాలంటే - "(లైసెన్స్ ఇచ్చిన అధికారి/సంస్థ ద్వారా) లైసెన్స్ పొందిన వస్తువు పై(లైసెన్స్ ఉన్న వ్యక్తికి) పూర్తి హక్కులు (లైసెన్స్)అందజేస్తుంది." లైసెన్స్ తీసుకోగోరిన వ్యక్తి ఆ లైసెన్స్ కు తగిన మొత్తాన్ని లైసెన్స్ ను అందజేసే అధికారికి గానీ సంస్థకు గానీ కట్టవలసి ఉంటుంది. గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ వంటి ఉచితంగా అందుబాటులో ఉన్న లైసెన్సులూ ఉన్నాయి.