అల్లరి రాముడు (సినిమా)
అల్లరి రాముడు | |
---|---|
![]() అల్లరి రాముడు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | బి.గోపాల్ |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | చంటి అడ్డాల |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ ఆర్తీ అగర్వాల్ గజాలా కె.విశ్వనాధ్ విజయ నరేష్ నగ్మా |
ఛాయాగ్రహణం | కె. రవీంద్రబాబు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఆర్.పి.పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఫ్రెండ్లీ మూవీస్ |
విడుదల తేదీ | 18 జూలై 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అల్లరి రాముడు 2002, జూలై 18న విడుదలైన తెలుగు సినిమా. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆర్తీ అగర్వాల్, గజాలా, కె.విశ్వనాధ్, విజయ నరేష్, నగ్మా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రంలో నగ్మా పాత్రకు నటి సరిత డబ్బింగ్ చెప్పింది. 2007లో హిందీలోకి మైన్ హూన్ ఖుద్దర్ పేరుతో అనువదించబడింది. బంగ్లాదేశ్ బెంగాళీలోకి నంబర్ వన్ షకిబ్ ఖాన్ పేరుతో రిమేక్ చేయబడింది.
కథా నేపథ్యం
వ్యాపారవేత్త ఛాముండేశ్వరి (నగ్మా) ఇంట్లో రాము (ఎన్.టి.ఆర్.) పనిచేస్తుంటాడు. అమె అందాల కూతురు మైథిలి (ఆర్తి అగర్వాల్) ను రాము ప్రేమిస్తాడు. తన కుమార్తె పట్ల రాము ప్రేమను తెలుసుకున్న ఛాముండేశ్వరి వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.[2][3]
నటీ నటులు
- జూనియర్ ఎన్.టి.ఆర్ (రామకృష్ణ/రాము)
- ఆర్తీ అగర్వాల్ (మైథిలి)
- గజాలా (రుక్మిణి)
- కె.విశ్వనాధ్ (రామచంద్రయ్య, రామకృష్ణ తాత)
- విజయ నరేష్ (మైథిలి తండ్రి)[4]
- నగ్మా (ఛాముండేశ్వరి, మైథిలి తల్లి)[5]
- జయప్రకాశ్ రెడ్డి
- బ్రహ్మానందం
- ఆహుతి ప్రసాద్
- పరుచూరి వెంకటేశ్వరరావు
- పావలా శ్యామల
- ఎల్.బి. శ్రీరాం
- అచ్యుత్ (రామకృష్ణ తండ్రి)
- రఘుబాబు (రఘు)
- వైజాగ్ ప్రసాద్
- ఊర్వశి
- రజిత
- ఎం. ఎస్. నారాయణ
- శివకృష్ణ
- బెనర్జీ
- కాదంబరి కిరణ్
సాంకేతికవర్గం
- దర్శకత్వం: బి.గోపాల్
- నిర్మాత: చంటి అడ్డాల
- కథ, చిత్రానువాదం, మాటలు: పరుచూరి సోదరులు
- ఛాయాగ్రహణం: కె. రవీంద్రబాబు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- సంగీతం: ఆర్.పి.పట్నాయక్
- పాటలు: చైతన్య ప్రసాద్, పోతుల రవికిరణ్
- స్టుడియో: ఫ్రెండ్లీ మూవీస్
- డ్యాన్స్: లారెన్స్, బృంద, తార, అమ్మ రాజశేఖర్
- పోరాటాలు: విజయ్
పాటలు
ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
అల్లరి రాముడు | ||||
---|---|---|---|---|
పాటలు by ఆర్.పి. పట్నాయక్ | ||||
Released | 2002 | |||
Recorded | 2002 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 27.14 | |||
Language | తెలుగు | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | ఆర్.పి. పట్నాయక్ | |||
ఆర్.పి. పట్నాయక్ chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఒప్పులకుప్ప (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:13 | ||||||
2. | "రెండు వేల రెండు వరకు (రచన: పోతుల రవికిరణ్)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉష | 5:11 | ||||||
3. | "చెలియా (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:27 | ||||||
4. | "జడకు జడ (రచన: పోతుల రవికిరణ్)" | మనో, ఉష, ఆర్.పి. పట్నాయక్ | 4:09 | ||||||
5. | "బొడ్డుని చూడయ్యో (రచన: పోతుల రవికిరణ్)" | ఉష, కార్తీక్ | 5:07 | ||||||
6. | "రుక్కుమిణి (రచన: చైతన్య ప్రసాద్)" | ఉష, రవివర్మ | 4:07 | ||||||
27.14 |
మూలాలు
- ↑ తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "అల్లరి రాముడు". telugu.filmibeat.com. Retrieved 19 July 2020.
- ↑ IdleBrain, Movie Reviews. "Movie review - Allari Ramudu". www.idlebrain.com. Archived from the original on 17 January 2020. Retrieved 19 July 2020.
- ↑ Sify, Movie Reviews (21 April 2003). "Allari Ramudu". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
బయటి లింకులు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Duration without hAudio microformat
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2002 తెలుగు సినిమాలు
- జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలు
- బి. గోపాల్ దర్శకత్వం వహించిన సినిమాలు
- కె. విశ్వనాధ్ నటించిన సినిమాలు
- ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు
- ఆర్. పి. పట్నాయక్ సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- నగ్మా నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు