YouTube స్టూడియో

4.3
2మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

అధికారిక YouTube Studio యాప్ అనేది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండే పరికరాన్ని ఉపయోగించి మీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి, వారితో కనెక్ట్ అవ్వడానికి ఉన్న అత్యుత్తమ మార్గం. యాప్‌ను ఉపయోగించి వీటిని చేయవచ్చు:

- కొత్త ఛానెల్ డ్యాష్‌బోర్డ్‌తో మీ కంటెంట్, ఛానెల్ పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించిన త్వరిత ఓవర్‌వ్యూను పొందండి.
- వివరణాత్మక ఎనలిటిక్స్ సాయంతో మీ ఛానెల్, అలాగే వేర్వేరు రకాల కంటెంట్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోండి. వేర్వేరు రకాల కంటెంట్‌కు సంబంధించిన పనితీరు డేటాను కూడా మీరు ఎనలిటిక్స్ ట్యాబ్‌లో చూడవచ్చు.
- కామెంట్‌లను క్రమపద్ధతిలో అమర్చే, ఫిల్టర్ చేసే సామర్థ్యంతో మీ కమ్యూనిటీలో అత్యంత ముఖ్యమైన సంభాషణలను కనుగొని మీ ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి.
- మీ ఛానెల్ రూపానికి మార్పులు చేసి, ఒక్కొక్క వీడియోకు, షార్ట్‌కు, లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసి, ఒక్కొక్క కంటెంట్ రకాన్ని మేనేజ్ చేయండి.
- YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొని YouTubeలో బిజినెస్‌ను ప్రారంభించండి, తద్వారా మానిటైజేషన్‌కు యాక్సెస్ పొందండి.
అప్‌డేట్ అయినది
13 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
1.9మి రివ్యూలు
Tirumala Akkala
12 మే, 2024
Chala bagundi naku baga use avutundi
ఇది మీకు ఉపయోగపడిందా?
Aruna Kakarla
4 ఏప్రిల్, 2024
బాగానే హెల్ప్ అయ్యింది
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Devi fashion
19 మార్చి, 2024
వై టు స్టూడియో వల్ల నేను ఎన్నో రకాల వీడియోలు పెట్టగలను ఈజీగా ఉంది
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

• కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో మీ అత్యంత ముఖ్యమైన పనితీరు డేటాను చూడండి.
• మీరు వీడియోను అప్‌లోడ్ చేయడానికి ముందే, మీ వీడియోలో ఏవైనా కాపీరైట్ ఉల్లంఘనలు లేదా మానిటైజేషన్ సమస్యలు ఉన్నాయోమో ఆటోమేటిక్ చెకప్ దశలు చెక్ చేస్తాయి.
• మీ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవడానికి YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోండి.