Google Messages

4.3
13.2మి రివ్యూలు
5బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google Messages అనేది SMS/MMSకు ప్రత్యమ్నాయంగా ఉత్తమ కమ్యూనికేషన్ సర్వీసులు (RCS) ద్వారా మెసేజ్‌లు పంపే వీలును కల్పించే అధికారిక Google యాప్. విశ్వనీయమైన టెక్స్ట్ మెసేజ్ సర్వీస్ మరియు అత్యుత్తమమైన చాట్ అనుభవంతో మొబైల్ లేదా డెస్క్‌టాప్ నుండి ఎవరికైనా మెసేజ్‌లను పంపండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయి ఉండండి, గ్రూప్ మెసేజ్‌లను పంపండి, అలాగే మీకు ఇష్టమైన ఫోటోలు, GIFలు, ఎమోజి, స్టిక్కర్‌లు, వీడియోలు, ఆడియో మెసేజ్‌లను షేర్ చేయండి.

స్పష్టమైన, ఉత్తమమైన మరియు సౌకర్యవంతమైన డిజైన్
తక్షణ నోటిఫికేషన్‌లు, త్వరిత ప్రత్యుత్తరాలు, అలాగే పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వేగంగా, వినోదాత్మకంగా కమ్యూనికేట్ చేయవచ్చు. డార్క్ మోడ్‌తో, మీరు తక్కువ కాంతి ఉన్న పరిస్థితులలో కూడా Messagesను సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

సులభమైన షేరింగ్
యాప్ నుండి నేరుగా ఫోటోలు, వీడియోలను తీసి లేదా ఎంచుకుని, వాటిని సులభంగా షేర్ చేయవచ్చు. అలాగే, మీరు మీ కాంటాక్ట్‌లకు ఆడియో మెసేజ్‌లను కూడా పంపవచ్చు.

ఉత్తమ సంభాషణలు
ఆడియో మెసేజ్‌లు, ఎమోజి, స్టిక్కర్‌లు లేదా మీ లొకేషన్ సమాచారాన్ని పంపండి. అలాగే మీరు Google Payతో చెల్లింపులను పంపవచ్చు, స్వీకరించవచ్చు.

శక్తివంతమైన సెర్చ్
మీ సంభాషణలలో షేర్ చేసుకున్న కంటెంట్‌లో మరింత ఎక్కువ భాగం ఇప్పుడు మీకు కనిపిస్తుంది: సెర్చ్ చిహ్నంపై ట్యాప్ చేసి, నిర్దిష్ట కాంటాక్ట్‌తో మీ మెసేజింగ్ చరిత్రను, అలాగే మీరు పరస్పరం షేర్ చేసుకున్న అన్ని ఫోటోలు, వీడియోలు, చిరునామాలు లేదా లింక్‌లను చూడటానికి ఆ నిర్దిష్ట కాంటాక్ట్‌ను ఎంచుకోండి.

Chat ఫీచర్‌లు (RCS)
సపోర్ట్ ఉన్న క్యారియర్‌లలో, మీరు Wi-Fi లేదా మీ డేటా నెట్‌వర్క్ ద్వారా మెసేజ్‌లను పంపగలరు మరియు స్వీకరించగలరు, స్నేహితులు టైప్ చేస్తున్నప్పుడు లేదా వారు మీ మెసేజ్‌ను చదివినప్పుడు చూడగలరు, అలాగే అధిక నాణ్యతలో ఇమేజ్‌లు, వీడియోలను షేర్ చేయగలరు, ఇంకా మరిన్ని చేయగలరు.

Android™ 5.0 Lollipop, అంతకంటే తాజా వెర్షన్ అమలవుతున్న పరికరాలలో Messagesకు సపోర్ట్ ఉంటుంది. Wear OS పరికరాలలో యాప్ అందుబాటులో ఉంది
అప్‌డేట్ అయినది
6 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
13.1మి రివ్యూలు
దాసరి శ్రీను
6 జూన్, 2024
Nice 👍
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Muralikrishna Nemala
25 మే, 2024
Good
ఇది మీకు ఉపయోగపడిందా?
Srinivas C
11 మే, 2024
👍
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

• బగ్ పరిష్కారాలు మరియు స్థిరత్వ మెరుగుదలలు.